Mock Tests
MOCK TEST 1 MOCK TEST 2
- మొదటిగా సైన్ ఇన్ నొక్కాలి
- సాధారణ సూచనలను జాగ్రత్తగా చదవాలి
- టిక్ బాక్సులు టిక్చేసిన తరువాత ఐయామ్ రెడీ టు బిగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
- ఇప్పుడు నెంబర్ వన్ టు త్రీ అని ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి వస్తుంది ఇక్కడ గుర్తుంచుకోవలసినది
- గ్రీన్ బటన్ మీరు ఆన్సర్ చేసినవి
- రెడ్ బటన్ మీరు ఆన్సర్ చేయనివి
- యష్ బటన్ లోనివి మీరు క్వశ్చన్స్ చూడనివి
- పర్పుల్ కలర్ లోనివి చదివి ఆన్సర్ చేయనివి ( దానికి మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు పర్పుల్ కలర్ వస్తుంది) ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసి రివ్యూ ని క్లిక్ చేసినప్పుడు పర్పుల్ కలర్ విత్ గ్రీన్ బటన్ ఉంటుంది
- ప్రతి క్వశ్చన్ కి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి
- ఎక్సమ్ అయిపోయిన తరువాత సబ్మిట్ ని క్లిక్ చేయాలి
- క్వశ్చన్ నెంబర్స్ ఉన్న దగ్గర mouse scroll చేసినప్పుడు 1 నుండి 100 వరకు వివిధ రంగులలో మీకు కనపడతాయి మీరు మరల చూసుకొనుట కు ఏ క్వశ్చన్ కావాలో దానిని మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ మరల డిస్ప్లే అవుతుంది
అల్ ది బెస్ట్
Ed CET Mock Tests
➠ Mathematics
➠ Physical Science
➠ Biological Science
➠ Social Studies
➠ English
TS LAWCET Mock Tests
➠ LAWCET 3 Years
➠ LAWCET 5 Years
➠ PGLCET
TS ICET Mock Tests
➠ TSICET Mock Test
No comments:
Post a Comment