Sunday, September 19, 2021

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నోటిఫికేషన్‌ను సీబీఎస్సీ విడుదల (దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 19, 2021)

 Central Teacher Eligibility Test (CTET)

 సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నోటిఫికేషన్‌ను సీబీఎస్సీ  విడుదల చేసింది.  సీటెట్‌ రిజిస్ట్రేషన్లు September 20th 2021 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్‌ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ,DED చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

🔸దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

🔸అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.

🔸రిజిస్ట్రేషన్లు ప్రారంభం: సెప్టెంబర్‌ 20

🔸దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 19


🔸వెబ్‌సైట్: ctet.nic.in 

    Previous QP January 2021  

   Previous QP December 2019

No comments:

Post a Comment