Wednesday, November 24, 2021

Extension officers Grade II / Anganwadi Teachers / Anganwadi Coordinators in Women Development & Chaild Wefare Dept. Telangana Last Date :27-11-2021

 


తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వరంగల్ నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్), పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అంగన్వాడి టీచర్/ మినీ అంగన్వాడీ టీచర్/ అంగన్వాడి కోఆర్డినేటర్/ అంగన్వాడి ఇన్స్పెక్టర్స్/ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ నుండి పే-స్కేల్ (26,4 10/- నుండి78,820/-) కలిగిన పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఎంపికలు,.. దరఖాస్తులను ఆన్ లైన్ లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల.

దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2021 నుండి ప్రారంభమైనది..
దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27, 2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 275,
జోన్ ల వారీగా ఖాళీల వివరాలు..
1. కాలేశ్వరం - 56,        2. బాసర - 68,      3. రాజన్న సిరిసిల్ల - 72,     4. భద్రాద్రి కొత్తగూడెం - 79..


విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: జనవరి 1, 2016 నాటికి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు..
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
ఇందులో మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష సమయం 90 నిమిషాలు.
ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు కేటాయిస్తారు..మొత్తం మార్కులు: 45

బాల సేవిక ట్రైనింగ్ తీసుకున్న వారికి ప్రోత్సాహక మార్పుల కింద 5 మార్పులను కలుపుతారు..
ఇలా మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు..
పరీక్ష సెంటర్లు: తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

అవి 1. అదిలాబాద్,  2. మంచిర్యాల,  3. కరీంనగర్,  4.  జగిత్యాల,  5. వరంగల్,  6. ఖమ్మం,  7. భద్రాద్రి కొత్తగూడెం, మరియు  8. నిజామాబాద్... మొదలగునవి.

ఎంపిక విధానం: OMR బేస్డ్ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, దరఖాస్తు ఫీజు: రూ200/-, పరీక్ష ఫీజు రూ.50/-,
ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు, దరఖాస్తు ఫీజు రూ.200/- చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2021 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2021..

అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://tswdcw.in/ 

Notification : https://tswdcw.in/Images/Notification%20-%20Gr-II%20-%20Warangal%20region.pdf

 

 

1 comment: