Wednesday, November 17, 2021

Fee Foundation course for Competitive Exminations at SC Study Circle Khammam

 

SC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటు బ్యాంకింగ్ ఆర్ఆర్బీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ ప్రకటనలకు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులు రెసిడెన్షియల్ పద్ధతిలో ఐదు నెలలు ఉచిత భోజన వసతులతో కూడిన శిక్షణ ఇవ్వబడును అని డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఆఫ్ TSSC స్టడీ సర్కిల్ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

 విద్యార్హతలు:  డిగ్రీ  లేదా సమాన అర్హత కలిగిన ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను 

ఆన్లైన్ అప్లికేషన్స్ 16-11-2021 to 30-11-2021  వరకు 

 ఎంట్రన్స్ టెస్ట్ : 05-12-2021 ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు

వివరాలకు: 9848494290, 9032077276, 9705076943

website: www.tsstudycircle.co.in

Apply Online : CLICK 


 

No comments:

Post a Comment