Scroll
Friday, November 26, 2021
Indian Constitution day Celebrations on 26th November 2021by NSS Unit
Thursday, November 25, 2021
Wednesday, November 24, 2021
Extension officers Grade II / Anganwadi Teachers / Anganwadi Coordinators in Women Development & Chaild Wefare Dept. Telangana Last Date :27-11-2021
తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వరంగల్ నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్), పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అంగన్వాడి టీచర్/ మినీ అంగన్వాడీ టీచర్/ అంగన్వాడి కోఆర్డినేటర్/ అంగన్వాడి ఇన్స్పెక్టర్స్/ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ నుండి పే-స్కేల్ (26,4 10/- నుండి78,820/-) కలిగిన పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఎంపికలు,.. దరఖాస్తులను ఆన్ లైన్ లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల.
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2021 నుండి ప్రారంభమైనది..
దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27, 2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 275,
జోన్ ల వారీగా ఖాళీల వివరాలు..
1. కాలేశ్వరం - 56, 2. బాసర - 68, 3. రాజన్న సిరిసిల్ల - 72, 4. భద్రాద్రి కొత్తగూడెం - 79..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: జనవరి 1, 2016 నాటికి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు..
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
ఇందులో మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష సమయం 90 నిమిషాలు.
ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు కేటాయిస్తారు..మొత్తం మార్కులు: 45
బాల సేవిక ట్రైనింగ్ తీసుకున్న వారికి ప్రోత్సాహక మార్పుల కింద 5 మార్పులను కలుపుతారు..
ఇలా మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు..
పరీక్ష సెంటర్లు: తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
అవి 1. అదిలాబాద్, 2. మంచిర్యాల, 3. కరీంనగర్, 4. జగిత్యాల, 5. వరంగల్, 6. ఖమ్మం, 7. భద్రాద్రి కొత్తగూడెం, మరియు 8. నిజామాబాద్... మొదలగునవి.
ఎంపిక విధానం: OMR బేస్డ్ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, దరఖాస్తు ఫీజు: రూ200/-, పరీక్ష ఫీజు రూ.50/-,
ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు, దరఖాస్తు ఫీజు రూ.200/- చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2021 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2021..
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://tswdcw.in/
Notification : https://tswdcw.in/Images/Notification%20-%20Gr-II%20-%20Warangal%20region.pdf
Saturday, November 20, 2021
Thursday, November 18, 2021
COVID 19 Vaccination Special Camp organized by NSS Unit & Health Culb of GDC Paloncha on 17-11-2021
Bhadradrikottagudem District, Palvancha: On the occasion of International Students' Day, a corona vaccination drive was organized for students at Palvancha Government Degree College under the auspices of NSS and Bhagya Health Club. On the occasion, Dr. Y. Chinna Appayya, Principal of the college, wished the students a happy International Students' Day. He said every student over the age of 18 should be vaccinated as part of Kovid prevention as ordered by the central and state governments. The corona vaccination program at the college will be held for two days from 10:00 a.m. to 3:30 p.m. The event was attended by NSS Coordinator P. Vijay Kumar, College Health Club Coordinator N. Sridevi, faculty members S. Rambabu, K. Vanaja, P. Srinivasa Rao, Kotagiri Rambabu, Venkataramana and others.
Special thanks to SK. Akbar BA 2nd Year (News Coverage)
Wednesday, November 17, 2021
Fee Foundation course for Competitive Exminations at SC Study Circle Khammam
SC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటు బ్యాంకింగ్ ఆర్ఆర్బీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ ప్రకటనలకు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులు రెసిడెన్షియల్ పద్ధతిలో ఐదు నెలలు ఉచిత భోజన వసతులతో కూడిన శిక్షణ ఇవ్వబడును అని డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఆఫ్ TSSC స్టడీ సర్కిల్ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
విద్యార్హతలు: డిగ్రీ లేదా సమాన అర్హత కలిగిన ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను
ఆన్లైన్ అప్లికేషన్స్ 16-11-2021 to 30-11-2021 వరకు
ఎంట్రన్స్ టెస్ట్ : 05-12-2021 ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
వివరాలకు: 9848494290, 9032077276, 9705076943
website: www.tsstudycircle.co.in
Apply Online : CLICK
Tuesday, November 16, 2021
Book Exhibition on National Library Week 2021 by Department of Library Science & NDLI Club
The Book Exhibition was organized as part of the National Library Week festivities at Government Degree College Paloncha under the auspices of the Department of Library Science and GDC Paloncha NDLI Club. During the program, Principal Dr. Y. Chinnappiah said that, the students should enhance their book reading so that they can acquire knowledge. The event was attended by Social Welfare Junior College Librarian Karunakar and Osmania University Library Science Research Scholar Govardhan. College Librarian P Vijay Kumar said that students should make active use of the resources in the library and participate enthusiastically in the activities organized by the library department. The event was attended by Career Guidance Officer S. Rambabu IQAC Coordinator Dr. M. Poornachandra Rao Faculty Members J. Abraham, Dr. Venkateshwarlu, Mrs. Sri Devi Sri Rambabu Srinivasa Rao etc.
|
|
|
|
|
|
Wednesday, November 10, 2021
Jobs in National Institute of Science Education and Research (NISER) Closing date: 03.01.2022
https://www.niser.ac.in/content/vacancies
Tuesday, November 9, 2021
Applications are inviteing for Guest Lecturer in Govt Degree Collge paloncha for the AY : 2021-22
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు అతిధి అధ్యాపకుల నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై చిన్న పయ్య తెలిపారు. ఇంగ్లీష్ 2, తెలుగు 1, పొలిటికల్ సైన్స్ 1, మ్యాథమెటిక్స్ 1, కంప్యూటర్ అప్లికేషన్స్ 1, పోస్టులు కలవు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 11 నవంబర్ 2021 సాయంత్రం 5 గంటల వరకు, ఇంటర్వ్యూస్ 12 నవంబర్ 2021. విద్యార్హతలు జీతం కమిషనర్ వారి నిబంధనలను అనుసరించి Ph.D, NET/SLET , సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత. వివరాలకు ప్రిన్సిపల్ డాక్టర్ వై చిన్నపయ్య గారిని 9908222961 సంప్రదించగలరు
Monday, November 8, 2021
PG II Semester Examination Fee Notification November 2021
PG EXAMINATIONS (Regular, Ex & Improvement) of M.A. (All Courses & Gender studies also) / M.Com & M. Sc II – Semester for UNIVERSITY COLLEGES, KU
will be held in the month of Nov/Dec, 2021.
Payment of Fee Last Date
Without late fee : 16-11-2021
With a late fee of Rs.250/-: 22-11-202
Tuesday, November 2, 2021
User Awareness Programme on National Digital Library of India (NDLI) Club organized by Department of Library Science on 02 November 2021
The awareness program on the National Digital Library Club has conducted at Government Degree College Paloncha was conducted chaired by Principal Dr. Y. Chinnappaiah, Principal Dr. Y. Chinnappaiah explained what are resources are available in the NDLI in the program. Students and faculty members, researchers, and lifelong learners can make use of the resources available in NDLI.
the Coordinator for the National Digital Library of India club, Library Faculty Sri. P Vijay Kumar, said that the government degree college should use about 7 crore resources available through the NDLI Club, which includes books, journals, video tutorials, audio lectures, research papers, newspaper clippings, question papers, and many more. He said that one hundred and fifty students have registered with the college club and students can also avail free resources through it.
the Indian Ministry of Human Resource Development and The Indian Institute of Technology Kharagpur has jointly work for NDLI. courtesy of , said that the club organizes a number of events throughout the year to increase and utilize the passion for books. Students were informed through this club that they could make use of the necessary digital resources that were not available to them.
The event was attended by IQAC Coordinator Dr. Poornachandra Rao, Career Guidance Coordinator Shri S Rambabu, Senior Lecturers J. Abraham, A Venkateshwarlu, College Lecturers K Rambabu, P Srinivasa Rao, P Srinivas, Mrs. M Sridevi, Mrs. Swaroop Rani, and 200 students are participated.
|
|
|
|
Namaste Telangana 03-11-2021 |